జాతియం
నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల కానుంది. సాయంత్రం 4గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేస్తామన్న ఈసీ ప్రకటించింది. బీహార్‌లో 243 స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ సహా దేశంలోని ఖాళీ స్థానాలకు షెడ్యూల్ విడుదల కానుంది.



