సినిమా

Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట

Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ ఎదుట.. హాజరుకావాలన్న నిబంధనకు న్యాయస్థానం మినహాయించింది. భద్రత దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టును కోరడంతో… నిబంధనల్లో సడలింపు ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button