ఆంధ్ర ప్రదేశ్
Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ

Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఫైరయ్యారు. బీఆర్ నాయుడు ఏడాది పాలన అసమర్థుని జీవన యాత్ర లాగా అమోఘంగా ఉందని ఆయన విమర్శించారు. చేతలకు చెల్లుచీటి, కోతలకు ధనుష్కోటి, కన్యాశుల్కం గిరీశంకు తలదన్నే విధంగా కోతలు కోస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వీసీ సదాశివమూర్తిని తిరుమల కొండపై బీఆర్ నాయుడు బండ బూతులు తిట్టారు. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ పని తక్కువ. తప్పులు ఎత్తి చూపడం నా బాధ్యత తప్పులు సరిచేసుకోవడం ఆయన బాధ్యత అని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.



