తెలంగాణ

Bhatti Vikramarka: ప్రజాభవన్‌లో ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి నిశ్చితార్థం

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య -సాక్షిల నిశ్చితార్థ వేడుకలు ప్రజా భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వాదించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button