ఆంధ్ర ప్రదేశ్
Bhanu Prakash Reddy: జనాల్ని చంపేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారు

Bhanu Prakash Reddy: మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనపై బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి ఫైరయ్యారు. జనాల్ని చంపేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారని భానుప్రకాష్‌రెడ్డి విమర్శించారు. 500 మందికి అనుమతి ఇస్తున్నామని ఎస్పీ ప్రకటించినా పదివేల మందికి అనుమతి కావాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మామిడి రైతుల పేరుతో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని అంటున్న బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి.