సినిమా
Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ విచారణకు ముగ్గురు సినీ ప్రముఖులు

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు హాజరుకానుంది హీరోయిన్ నిధి అగర్వాల్. మధ్యాహ్నం 2 గంటలకు సీఐడీ కార్యాలయంలో జరగనున్న విచారణకు హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి కూడా హాజరుకానున్నారు. పలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వీరిపై కేసులు నమోదు కావడంతో సీఐడీ విచారణకు పిలిచింది.



