సినిమా

బేబమ్మ బ్యాక్ పోజులు.. బ్లాక్‌లో రష్మిక మైండ్ బ్లాక్.. బుల్లి గౌనులో రుక్మిణి వసంత్

టాలీవుడ్ బ్యూటీలు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విశేషాలు మీకోసం

  • కృతి శెట్టి మెరుపుల చీరలో మతిపోగొట్టేలా అందాలు ఆరబోసింది.
  • పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేసింది.
  • రుక్మిణి వసంత్ బుల్లి గౌనులో ఫొటోషూట్ చేసింది.
  • విమలా రామన్ చీరలో నెటిజన్లకి ట్రీట్ ఇస్తూ ఓ వీడియో షేర్ చేసింది.
  • అనిఖా సురేంద్రన్ తన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు పోస్ట్ చేసింది.
  • రితికా చలిలో రాత్రి బయటికెళ్లి మరీ ఫొటోలకి పోజులిచ్చింది.
  • నా సామిరంగ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కొత్త ఫొటోలు పంచుకుంది.
  • వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన విశేషాలపైనా ఓ లుక్కేద్దాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button