తెలంగాణ
పీసీసీ చీఫ్ మహేష్‌తో బీసీ సంఘాల భేటీ

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను గాంధీభవన్‌లో బీసీ సంఘాల నేతలు కలిశారు. 18వ తేదీన పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతు కోరాయి. బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య. జాజుల శ్రీనివాస్‌గౌడ్ కలిశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా పోరాడాలని, హక్కులు సాధించేలా చివరి వరకు పోరాడాలని విజ్ఞప్తి చేశారు.



