తెలంగాణ
Bandi Sanjay: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు

Bandi Sanjay: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా BCలకే ఇవ్వాలని అన్నారు. 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామంటే ఒప్పుకోమని అన్నారు.
42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం వల్ల BCలకు అన్యాయం జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తే బీసీల పరిస్థితి ఏంటని అన్నారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.