సినిమా

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘అఖండ 2’ విడుదల తేదీ వచ్చేసింది

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ్ 2 చిత్రం రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. అఖండ్ 2 చిత్రం రిలీజ్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదలకు ముందే డిసెంబ‌ర్ 11నే సాయంత్రం 9 గంటల ప్రీమియ‌ర్ షోలు పడనున్నాయి. డిసెంబ‌ర్ 5నే అఖండ 2 విడుద‌ల కావాల్సి ఉండగా పలు కారణల వల్ల రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు సినిమాకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో బాలయ్య చిత్నానికి లైన్ క్లియర్ అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button