తెలంగాణ
Telangana: తెలంగాణలో జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు

Telangana: రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలుకానుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.