తెలంగాణ
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్

Azharuddin: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను తెలంగాణ కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్ ఎన్నికల కోణంలో కూడా మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు తెలంగాణ నుంచి కేబినెట్ బెర్త్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది.



