ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: అరెస్టును తీవ్రంగా ఖండించిన అవినాష్‌రెడ్డి

Avinash Reddy: పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.



