ఆంధ్ర ప్రదేశ్

Nellore: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

Nellore: నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి జనరల్ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రత లోపం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button