జాతియం

Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి..

Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. జన్ సున్‌వాయ్ కార్యక్రమంలో సీఎంపై దుండగుడు దాడి చేశాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి దాడికి పాల్పడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button