తెలంగాణ

Arvind Dharmapuri: బీఆర్ఎస్ నేతల్ని రప్పా రప్పా జైల్లో వేయాలి

Arvind Dharmapuri: ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలన్నారు ధర్మపురి అరవింద్. రేవంత్ ఉదయం బెదిరించి సాయంత్రం మిలాఖత్ అయితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు అన్నారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవరూ గెలవరన్నారు. కేటీఆర్‌కు కూడా ఓటమి తప్పదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button