తెలంగాణ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం పదిన్నరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తైంది. రిజర్వేషన్లపై ఈసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12 వేల 760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5 వేల 763, జడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button