సినిమా

Thug Life: ‘థగ్ లైఫ్’ నుంచి ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ డెట్ ఫిక్స్

Thug Life: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న భారీ చిత్రం ‘థగ్ లైఫ్’ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘జింగుచా’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ సినిమా వరల్డ్‌వైడ్‌గా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘జింగుచా’ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో మణిరత్నం-రెహమాన్ కాంబో మరోసారి సంచలనం సృష్టించనుంది.

ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్ కమల్ ఫిలింస్, మద్రాస్ టాకీస్, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. ‘జింగుచా’ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button