ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత

కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో హోంమంత్రికి అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత.



