ఆంధ్ర ప్రదేశ్

ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన

Nara Lokesh: ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో లోకేష్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలువనున్నారు. పోలవరం, అమరావతి పురోగతిని వివరించనున్నారు. తాజా రాజకీయ అంశాలపై లోకేష్ చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button