ఆంధ్ర ప్రదేశ్
అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నేడు, రేపు శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీలు ప్రతినిధులతో లోకేష్ భేటీకానున్నారు. ఈ నెల 10న కెనడాలోని టొరంటోలో లోకేష్ పర్యటించనున్నారు.



