ఆంధ్ర ప్రదేశ్
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు

పరకామణి చోరీ కేసును అత్యవసరంగా CBCIDతో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలన్న స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ACB DG కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. లోక్ అదాలత్‌లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



