ఆంధ్ర ప్రదేశ్
Kankipadu: కారు బీభత్సం.. బాలుడు మృతి

Kankipadu: కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంకమ్మతల్లి గుడి వద్ద ఆడుకుంటున్న బాలుడిపైకి కారు దూసుకెళ్లడంతో విషాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.