జాతియం
Amit Shah: చిదంబరం వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్

Amit shah: ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనడానికి ఆధారాలున్నాయా అని చిదంబరం ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తి.. ఇలా మాట్లాడటం తగదన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారనడానికి తమదగ్గర ఆధారాలున్నాయన్నారు. వారి దగ్గర పాకిస్తాన్ చాక్లెట్లు దొరికాయని తెలిపారు.