అంతర్జాతీయం
American Plane Crash: హెలికాప్టర్‌ను ఢీకొట్టి కుప్పకూలిన విమానం.. 67 మంది మృతి

American Plane Crash: అమెరికా వాషింగ్టన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో పోలీస్ హెలికాప్టర్‌ను విమానం ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి చెందారు. హెలికాప్టర్‌లో ముగ్గురు, విమానంలో 64 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.