సినిమా
Allu Arjun: ముగిసిన అల్లు అర్జున్ విచారణ..

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తైంది. చిక్కడపల్లి పీఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్‌తో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారని వార్తలు వచ్చినా… విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.