సినిమా
Allu Arjun: నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు..

Allu Arjun: నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు. ఇప్పటికే బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్…నాంపల్లి కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.