ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధం

కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. భారీ ఎత్తున బరులను సిద్ధం చేశారు నిర్వహకులు. కోడి పందాలతో పాటు పేకాట, గుండాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పందాలకు అడ్డుకట్ట వేస్తామన్న పోలీసులు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు.



