తెలంగాణ
Minister Seethakka: రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క

Minister Seethakka: ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేశారు. అనంతరం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు.
గతంలో రామప్ప దేవాలయం ప్రాంగణంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో హాత్ సే హాత్ జోడో యాత్రను కొనసాగించామన్నారు మంత్రి. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని తెలిపారు.