News
Akshaya Tritiya 2025: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి

Akshaya Tritiya 2025: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి నెలకొంది. ఉదయమే బంగారం షాపులు తెరిచారు వ్యాపారులు. షాపులకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.



