News

Akhilesh Yadav: యూపీలో గెలిచేందుకు బీజేపీ SIRను తీసుకొచ్చింది

Akhilesh Yadav: బీజేపీ నాయకత్వంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో గెలిచేందుకు బీజేపీ SIRను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఈసీ టెక్నాలజీని ఉపయోగించి ఓటు లేని వారికి ఓటు కల్పించాలన్నారు.

మిత్రులను కలిసేందుకు తెలంగాణ వచ్చానని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌తో పాత స్నేహం ఉందన్నారు. ఇండియా అలయన్స్‌లోనే కొనసాగుతామని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కూటమిని బలోపేతం చేసే విధంగా అందరిని కలుపుకోని వెళ్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button