ఆంధ్ర ప్రదేశ్
Jagan: మహర్షి వాల్మీకి చిత్రపటానికి మాజీ సీఎం జగన్ నివాళి

Jagan: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, పార్టీ సీనియర్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.



