తెలంగాణ

Adluri Laxman: కవిత చెల్లని రూపాయి

Adluri Laxman: కవిత చెల్లని రూపాయి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారితో సీఎం రేవంత్ రెడ్డి కి ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అబద్దాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో BRS నేతలు దిట్టాలని, సీఎం రేవంత్ రెడ్డిని, హరీష్ రావు కలిసింది నిజమే అయితే అప్పుడే కవితే ఎందుకు స్పందించలేదని అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button