తెలంగాణ
Adi Srinivas: సభకు రాని వారు సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారు?

Adi Srinivas: బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. సభకు రాని బీఆర్ఎస్ సబ్యులు.. సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై వాస్తవాలను ప్రజలకు వివరించామన్నారు. కుంటి సాకుతో సభ నుంచి బీఆర్ఎస్ వెళ్లిపోయిందన్నారు. కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలంటున్న ఆది శ్రీనివాస్.



