ఆంధ్ర ప్రదేశ్
Adi Narayana Reddy: ప్రధాని రాక అభివృద్ధికి శుభసూచకం

Adi Narayana Reddy: కర్నూలులో రేపు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో కట్టుదిట్ట చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ప్రధాని మోడీ కర్నూల్ పర్యటనకు రావడం అభివృద్ధికి శుభసూచకం అంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.



