సినిమా
Mahesh Babu: నేడు ఈడీ ముందుకు నటుడు మహేష్ బాబు

Mahesh Babu: నేడు ఈడీ ముందుకు నటుడు మహేష్ బాబు హజరుకానున్నారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో మహేష్‌బాబును ఈడీ అధికారులు విచారించనున్నారు. సాయిసూర్య డెవలపర్స్ వెంచర్‌ను మహేష్ బాబు బ్రాండ్ ప్రమోషన్ చేశారు. ప్రమోషన్‌కు 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.