సినిమా
Abhinav Shukla: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో బాలీవుడ్ హీరోకు హత్య బెదిరింపులు

Abhinav Shukla: మరో బాలీవుడ్ హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లాను చంపేస్తామంటూ సందేశాలు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు టాక్ వినబడుతోంది. ప్రధానంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే అభినవ్ శుక్లాపై కూడా జరుపుతామంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.