తెలంగాణ
మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం.. కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్..

కరీంనగర్‌లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.



