తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఆరా మస్తాన్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో రెండుసార్లు సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చిన ఆరా మస్తాన్‌కు ఇటీవల విచారణకు రావాలిని సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణకు హాజరైన ఆయన స్టేట్‌మెంట్‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌లో రికార్డు చేస్తున్నారు పోలీసులు.



