తెలంగాణ
Aadi Srinivas: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం

Aadi Srinivas: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెళ్లగా డబుల్ బెడ్ రూమ్ బేస్మెంట్ పరిశీలిస్తుండగా ఒకసారిగా బేస్మెంట్ కుంగింది. భయాందోళనకు గురైన అధికారులు, నేతలు వెంటనే అప్రమత్తమైన ఎమ్మేల్యేను కాపాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఉన్నారు.



