తెలంగాణ

Aadi Srinivas: కేసీఆర్ దేవుడయితే.. దెయ్యం ఎవరు ?

Aadi Srinivas: జాగృతి అధ్యక్షురాలు కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేసీఆర్‌కు రాసిన లేఖపై స్పందించిన కవిత తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారాయన. కేసీఆర్ కు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు, కేసీఆర్ దేవుడయితే దెయ్యం ఎవరని అన్నారు.

కేసీఆర్ పక్కన ఉన్న కోవర్టులు ఎవరని అసలు సొంతపార్టీలోనే మీపై కుట్రలు చేస్తున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button