తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీఐ కమిషనర్ల బృందం భేటీ

Revanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం కలిశారు. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సమాచారం కమిషనర్లు కలిశారు. సీఎంను కలిసిన వారిలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీఐ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, ఎం. పర్వీణ్, డి భూపాల్, వైష్ణవి ఉన్నారు.



