తెలంగాణ
Fire Accident: అండ్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.