ఆంధ్ర ప్రదేశ్

కావాలిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Goods Train: నెల్లూరు జిల్లా కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజాముద్దీన్ నుండి రేణిగుంటకి పాల సేకరణకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని పలు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button