జాతియం

Tamil Nadu: దారుణం.. ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌తో ఓ కుటుంబం బలి

Tamil Nadu: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ గేమ్స్‌తో యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంది. వీటి మోజులో పడి పరువు పోతుందని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కరూర్ సమీపం వద్ద ఓ కుటుంబం ఆన్‌లైన్ రమ్మీకు బలైంది.

ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి భార్య, పిల్లలను ఇంట్లో చంపిన ఆ తర్వాత పశుపతిపాళయం వద్ద రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్ తో అప్పులు పాలయ్యాడు. అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button