అంతర్జాతీయం
America: భారత్ అంటే పాక్‌కు భయం

America: భారత్ అంటే పాక్‌కు భయం అమెరికా స్పష్టం చేసింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే.. అది కశ్మీర్ లాంటి అంశంతోనే మొదలవుతుందని సీఐఏ ముందే ఊహించిందని స్పష్టం చేసింది. ఈ యుద్ధంలో పాక్ కచ్చితంగా వెనకబడుతుందన్న సీఐఏ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని 1993లోనే చెప్పామని అమెరికా వెల్లడించినట్లు పేర్కొంది.