ఆంధ్ర ప్రదేశ్

సింహాచలం ఘటన.. సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి

Simhachalam: సింహాచలం ఘటనలో.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి చెందారు. మృతుల్ని పిళ్లా ఉమామహేశ్వరరావు, పిళ్లా శైలజగా గుర్తించారు. వీరు మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇరువురు హైదరాబాద్‌లోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక మృతురాలు శైలజ తల్లి, మేనత్త కూడా సింహాచలం ప్రమాదంలో మృతి చెందడంతో విషాధ ఛాయలు అలుముకున్నాయి. శైలజ తల్లి-మేనత్త ఇసుకపేట తోట ప్రాంతానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button