ఆంధ్ర ప్రదేశ్
ఆర్టీసీ బస్సులో హెడ్ కానిస్టేబుల్ వీరంగం

అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్సులో హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. హెడ్ కానిస్టేబుల్‌ను టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరారు. కండక్టర్‌పై హెడ్ కానిస్టేబుల్ తిట్ల దండకం మొదలు పెట్టాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసే మహిళ కండక్టర్‌పై దుర్భాషలాడటంపై స్థానికులు మండిపడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్న కండక్టర్ తెలిపారు.