తెలంగాణ
Revanth Reddy: సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఇందులో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అంతకుముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.