ఆంధ్ర ప్రదేశ్
నేడు కాకాణి ముందస్తు బెయిల్ పై పిటిషన్ విచారణ

Kakani Goverdhan Reddy: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు హై కోర్టులో విచారణ. పొదలకూరు పోలిసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హై కోర్టును ఆశ్రయించిన కాకాని. పోదలకురు మండలం తాటిపర్తి లో రూ 250 కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేసారని కాకానిపై కేసు నమోదు. ఇదే కేసులో ఏ4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. నేడు విచారించనున్న ఎపి హై కోర్టు.